Module talk:te-translit

From Wiktionary, the free dictionary
Latest comment: 10 years ago by Atitarev
Jump to navigation Jump to search

Test:

Original:

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.

Transliterated:

telugu lipi itara bhāratīya bhāṣā lipulalāgē prācīna dakṣiṇa brāhmī lipinuṇḍi udbhaviñcindi. aśōkuni kālaṁlō maurya sāmrājyāniki sāmantulugā unna śātavāhanulu brāhmī lipini dakṣiṇa bhāratadēśāniki tīsukoni vaccāru. anducēta anni dakṣiṇa bhārata bhāṣalu mūla drāviḍa bhāṣa nuṇḍi udbhaviñcinā vāṭi lipulu mātramu brāhmī nuṇḍi puṭṭāyi. dakṣiṇa bhāratadēśamulō brāhmī lipi lō vrāsina akṣaramulu modaṭa bhaṭṭiprōlu lō dorikāyi. acaṭi bauddhastūpamulō dorikina dhātukaraṇḍamupai mauryakālapu brāhmī lipini pōlina lipilō akṣarālunnāyi. ī lipini bhāṣākārulu bhaṭṭiprōlu lipi aṇṭāru. dakṣiṇa bhāratadēśa lipulanniyū ī lipinuṇḍē pariṇāmamu cendāyi. --Anatoli (обсудить/вклад) 05:02, 30 January 2014 (UTC)Reply